అడవుల సంరక్షణ మనందరి బాధ్యత

ఎఫ్ఆర్వో రవి మోహన్ బట్   ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని గురువారం ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ శాఖ ఆధ్వర్యంలో గురువారం అడవుల సంరక్షణ మనందరి బాధ్యత అడవులకు నిప్పు మానవాళికి ముప్పు అనే అంశం పైన పారిస్ రేంజ్ కార్యాలయంలో అటవీ శాఖ అధికారులు, అగ్నిమాపక, పంచాయతీ కార్యదర్శులు, వీడీసీ సభ్యులతో ఫారెస్ట్ రేంజ్ అధికారి రవి మోహన్ బట్ సమావేశం నిర్వహించారు. ఈ యొక్క సమావేశానికి ముఖ్యఅతిథిగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి అనంతరావు హాజరయ్యారు,అనంతరం మండల పరిషత్...