విద్యార్థి యువగర్జన సభను జయప్రదం చేయండి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఫిబ్రవరి 2న ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించే మాదిగ విద్యార్థి యువ గర్జన వాల్ పోస్టర్ ను నుడా చైర్మన్ కేశవేణు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని నగరంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు బరికుంట శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు బరికుంట శ్రీనివాస్ మాట్లాడారు. ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డా.పిడమర్తి రవి నాయకత్వంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట నడుద్దాం.....