యుఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి
యుఎస్ఎఫ్ఐ యూనిట్ కమిటీ కార్యదర్శి బాబురావు బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ : యుఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని యుఎస్ఎఫ్ఐ యూనిట్ కమిటీ కార్యదర్శి బాబురావు పిలుపు నిచ్చారు. యుఎస్ఎఫ్ఐ హాస్టల్ యూనిట్ కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగర కేంద్రంలో గల స్కూల్ హాస్టల్ లో యుఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా మహాసభల కరపత్రాలను ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగాయుఎస్ఎఫ్ఐ యూనిట్ కమిటీ కార్యదర్శి బాబు రావు మాట్లాడుతూ భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యుఎస్ఎఫ్ఐ వ్యవస్థాపక అఖిల భారత మహాసభలు 2024 డిసెంబర్...