కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు పచ్చి మోసం
. . . దేవుడి సాక్షిగా ఒట్టేసి ప్రజలను వంచించిన రేవంత్ . . . నెల అన్నారు . . . 100 రోజులన్నారు . . . 1000 రోజులు కావస్తున్నా అమలు ఊసేలేదు . . . ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించాల్సిన బాకీలను వెంటనే చెల్లించాలి . . . రైతులు, మహిళలు, యువతను నట్టేట ముంచిన కాంగ్రెస్ సర్కార్ . . . కాంగ్రెస్ మోసాలపై ఉద్యమ కార్యాచరణ..నియోజకవర్గవ్యాప్తంగా పోరాటాలకు పిలుపు . . . ప్రజా...