సర్పంచ్ ఎన్నికల్లో బీసీలపై కాంగ్రెస్ కపట ప్రేమ
తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోషి కామారెడ్డి, బతుకమ్మ : సర్పంచ్ ఎన్నికల్లో బీసీలపై కాంగ్రెస్ కపట ప్రేమ ప్రదర్శిస్తుందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోషి అన్నారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జిల్లాల వారీగా నోటిఫికేషన్లు జారీ అయ్యాయన్నారు. జీవో నం.46 ప్రకారం 50% రిజర్వేషన్లతో స్థానాలు ఖరారు చేస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిందని తెలిపారు. ఇందులో ఎస్సీ, ఎస్టీల పంచాయతీలు యథాతథంగా ఉండగ, 22% రిజర్వేషన్ మాత్రమే అమలు చేస్తుండటంతో పలుచోట్ల...