కోటి మంది మహిళలను కోటిశ్వర్లను చేయడమే కాంగ్రెస్ లక్ష్యం

. . . మహిళల అభ్యున్నతికై కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతుంది   . . . రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క   భీంగల్, బతుకమ్మ :   రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చెయ్యాలనే లక్ష్యంతో సీ.ఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర పంచాయత్ రాజ్ శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జ్ మంత్రి దాసరి అనసూయ (సీతక్క) అన్నారు. బుధవారం బాల్కొండ కానిస్టెన్సీ లోని సావెల్, భీమ్ గల్, మెండోరా గ్రామాల్లో పర్యటించిన...