నిజామాబాద్ అభివృద్ధే కాంగ్రెస్ ధ్యేయం

. . .  రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి   . . .  రూ. 2 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన   నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :   నిజామాబాద్ అభివృద్ధే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని నిజామాబాద్ కార్పొరేషన్ లోని గూపన్ పల్లి డివిజన్లో కోటి రూపాయల పనులకు, ముబారక్ నగర్ డివిజన్ మరో కోటి రూపాయల అభివృద్ధి పనులకు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ఆదివారం శంకుస్థాపన...