అన్ని వర్గాల అభివృద్దే కాంగ్రెస్ లక్ష్యం

  . . . డీ డీ సీ ప్రెసిడెంట్ కాటిపెల్లి నగేష్ రెడ్డి   భీంగల్, బతుకమ్మ :   రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్దిని కాంక్షించి కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, అన్ని వర్గాల అభివృద్దే కాంగ్రెస్ లక్ష్యమని డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ కాటిపెల్లి నగేష్ రెడ్డి అన్నారు. ఆదివారం  బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మున్సిపాలిటికీ చెందిన 4వ వార్డు బీజేపీ పార్టీ నాయకులు హరీష్ తన అనుచరులు 30 మంది తో కలిసి కాంగ్రెస్ పార్టీలో...