కాంగ్రెస్ రైతు భరోసా కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమే

మరోసారి రైతులని రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నాడు రాబోయే ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉంది మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి   నిజామాబాద్, బతుకమ్మ : రేవంత్ కాంగ్రెస్ సర్కార్ రైతులను దగా చేస్తుంది అని, ఓట్ల సమయంలోనే రైతులకు పథకాలు వర్తింపజేస్తుంది అని, ఓట్లు లేకుంటే రైతులకు ఇచ్చే  పథకాలను ఎగ్గొడుతు, వాటి ఊసు ఎత్తడం లేదు అని మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. నిజామాబాద్...