జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలుపు
బాన్సువాడలో కాంగ్రెస్ పార్టీ నాయకుల సంబరాలు బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణ కేంద్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విజయోత్సవ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, కామారెడ్డి జిల్లా డీసిసి కైలాస్ శ్రీనివాస్ నేతృతంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటకానికి పాలాభిషేకం చేస్తూ పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్బంగా రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు మాట్లాడుతూ...