ఎల్లారెడ్డి మున్సిపాలిటీ లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్

  . . . 12 వార్డులకు 10 వార్డులను కైవసం చేసుకున్న కాంగ్రెస్   . . . ఒక వార్డుతో సరిపెట్టుకున్న బీఆర్ఎస్, ఖాతా తెరవని బీజేపీ   ఎల్లారెడ్డి, బతుకమ్మ :   ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా వెలువడిన ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మున్సిపాలిటిలో ఉన్న 12 వార్డులకు గాను 10 వార్డులలో జయకేతనం ఎగురవేసింది. మున్సిపాలిటిలోని 1వ వార్డులో గాయత్రి తుమ్మల, 2వ వార్డులో మంచిర్యాల మహేశ్వరి, 3వ వార్డులో కౌసర్ ఉన్నిసా,...