బీఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుంది

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏలేటి మల్లికార్జున్ రెడ్డి   భీమ్ గల్, బతుకమ్మ: బీఆర్ఎస్ ప్రభుత్వం ను ప్రజలు ఏ కారణాల చేత పక్కన బెట్టారో, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ను ప్రజలు అదే కారణాలతో పక్కన పెట్టానున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లికార్జున్ రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలో నిర్వహించిన బస్తీ అభియాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పట్టణంలో సమస్యలను తెలుసుకొని సమస్యలను ఉద్దేశించి మాట్లాడారు. పట్టణంలోని రాతం చెరువును మినీ ట్యాంక్ బండ్ చేస్తామని చెప్పి మాజీ...