కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాదు
. . . బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ . . . కాంగ్రెస్ చేసిన మోసాలు అవినీతి కుంభకోణాలను చూసి ప్రజలు మరో 20 ఏళ్లు ఓటు వేయరు . . . ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ నేతల సమావేశంలో కేటీఆర్ రంగారెడ్డి, బతుకమ్మ : రాష్ట్రంలో రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌కు ఓటు వేసే అవకాశమే లేదని, తిరిగి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కనీసం...