రుణ మాఫీ కోసం కాంగ్రెస్ కు ఓట్లు వేసి గెలిపించారు
ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి బోనస్ ఇవ్వకుండా కొనుగోలు కేంద్రాలు ఆలస్యం రైతు బంధు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బతుకమ్మ, నిజామాబాద్ ప్రతినిధి: కెసిఆర్ అంటే అభిమానం ఉన్న రుణ మాఫీ కోసం కాంగ్రెస్ కు ఓట్లు వేసి గెలిపించారని మాజీ మంత్రి, బాల్కొడ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నగరంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ లో పచ్చి అబద్ధాలు, నీతి...