పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం ప్రజల విశ్వాసానికి నిదర్శనం

  . . .  టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్  హైద్రాబాద్, బతుకమ్మ : పంచాయతీ ఎన్నికల తొలి విడతలో కాంగ్రెస్‌ మద్దతుదారులైన అభ్యర్థులు ఘనవిజయం ప్రజల విశ్వాసానికి నిధర్శనం అని  టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్‌ కుమార్‌ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మొదటి విడత సర్పంచ్‌ ఎన్నికల్లో 90 శాతం కంటే ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్‌ అనుబంధ అభ్యర్థులే గెలవడం,  కాంగ్రెస్ ప్రభుత్వ విశ్వాసానికి  నిదర్శనమని పేర్కొన్నారు.  ప్రజల ఆశయాలకు అద్దం పట్టే ఈ ఫలితాలు,...