అభివృద్ధి, సంక్షేమ ఫలాల ఫలితమే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ విజయం

పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ ఫలాల ఫలితమే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. శుక్రవారం నగరంలోని ఆర్ అండ్ బి అతిథి గ`హంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ లో మూసీ సుందరీకరణ, ఐటి అభివృద్ధి, మెట్రో రైలుమార్గం పనులపై ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లోనూ...