కాంగ్రెస్ టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్

పరారీలో అతని సోదరుడు జిలిటన్ స్టిక్ కేసులో అరెస్టు రిమాండ్ కు తరలించిన పోలీసులు   కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ లో కలకలం చెలరేగింది. కాంగ్రెస్ పార్టీలో కామారెడ్డి జిల్లా నుంచి ఇటీవల రాష్ట్ర పీసీసీ విస్తరణలో ఇద్దరికి చోటు కల్పించగా అందులో టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆలియాస్ చందూను సినీ ఫక్కీలో శనివారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. తన ఇంట్లో ఉన్న చంద్రశేఖర్ రెడ్డిని పోలీసులు మాట్లాడేది ఉందని పోలీస్ స్టేషన్ కు...