బీసీ బందుకు కాంగ్రెస్ మద్దతు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల జేఏసీ ఈనెల 18న చేపట్టిన రాష్ట్ర బంద్ కు జిల్లా కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తుందని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పత్రిక సమావేశంలో రాజ నరేంద్ర గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ బిసీ రిజర్వేషన్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని తెలియజేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ రాజా నరేందర్ గౌడ్ మాట్లాడుతూ. బీసీలకు 42 శాతం...