రైల్వే జీఎం కార్యాలయం ఎదుట కాంగ్రెస్ మెరుపు ధర్నా

  . . . ఢిల్లీ నిరసనకు ప్రత్యేక రైళ్లు కేటాయించకపోవడంపై ఆగ్రహం   . . . కాంగ్రెస్ నేతల అరెస్ట్   హైదరాబాద్‌, బతుకమ్మ :   నవంబర్ 1న  ఢిల్లీలో నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమానికి హాజరయ్యేందుకు హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక రైళ్లు కేటాయించాలని కోరినా దక్షిణ మధ్య రైల్వే నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో కాంగ్రెస్ నాయకులు బుధవారం ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట మెరుపు ధర్నా...