ఘనంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి కుమార్తె వివాహ వేడుక

నిజామాబాద్ సిటి, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మసూద్ అహ్మద్ (ఎజాజ్) కుమార్తె వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఆయన కుమార్తెను ఇక్బాల్ అహ్మద్ కుమారుడు జఫర్ అహ్మద్ తో వివాహం జరిపించారు. నగరంలోని ఏ.ఎన్ గార్డెన్స్ లో శుక్రవారం రాత్రి నిర్వహించిన వివాహ విందుకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, సియాసత్ ఉర్దూ దినపత్రిక సంపాదకులు ఆమీర్ అలీ ఖాన్.రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్,రాష్ట్ర వ్యవసాయ...