నీట్ పై కాంగ్రెస్ రాజకీయం చేయొద్దు
. . . బీజేపీ ఆధ్వర్యంలో కౌంటర్ ధర్నా . . . రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ దిష్టిబొమ్మ దహనం భిక్కనూర్, బతుకమ్మ : నీట్ పరీక్షల అంశాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందని ఆరోపిస్తూ బీజేపీ నేతలు గురువారం సాయంత్రం భిక్కనూరు మండల కేంద్రంలో కౌంటర్ ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు కోసం పారదర్శకంగా నీట్ పరీక్షలు నిర్వహిస్తోందని, అయినా కాంగ్రెస్ నేతలు దొంగ రోహింగాలను పెట్టుకొని దిష్టిబొమ్మలు దహనం చేస్తూ విద్యార్థులను,...