కాంగ్రెస్ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలి
కాంగ్రెస్ ఎస్టీ సెల్ చైర్మన్ తేజవత్ బెల్లయ్య నాయక్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : జిల్లా కేంద్రంలో ఈనెల 29, 30, 31 తేదీలలో కాంగ్రెస్ ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో జరిగే శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ తేజవత్ నాయక్ కోరారు. నిజామాబాద్ హరిత హోటల్ లో శిక్షణ తరగతుల ఏర్పాట్లను బుధవారం రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ తేజావత్ బెల్లయ్య నాయక్ పరిశీలించారు. వారికి జిల్లా కాంగ్రెస్ఎస్టీ సెల్ అధ్యక్షులు...