సేవాదళ్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సంధి బెన్సన్ రాజు

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   సేవాదళ్ కాంగ్రెస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా సంధి బెన్సన్ రాజు ను నియమిస్తూ రాష్ట్ర కమిటీ ఉత్తర్వులు జారీ చేశారు. పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా సంధి బెన్సన్ రాజు సోమవారం నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా బెన్సన్ రాజు మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి జిల్లా సేవాదళ్ కాంగ్రెస్ అధ్యక్షునిగా అవకాశం కల్పించిన పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కి, రాష్ట్ర సేవాదళ్ ఇంచార్జ్ యూసఫ్ జాహీకి,...