ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పాలన
. . . విద్య, వైద్యం, వ్యవసాయానికి పెద్దపీట . . . మళ్ళీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి రెండింటిని సమన్వయం చేస్తూ..ప్రజలకు మెరుగైన పాలన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పేర్కొన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ అసెంబ్లీ లో ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మాత్యులు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్...