దండు శేఖర్ పై దాడి వెనుక కాంగ్రెస్ శ్రేణుల హస్తం
కేసులో ఏ నాయకుడు ఉన్న పోలీసులు నిష్పక్షపాత విచారణ చేపట్టాలి 11 నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పనులపై పిసిసి అధ్యక్షుడు బహిరంగ చర్చకు రెడీనా..? ఎక్కడైనా అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని ప్రజలు చెప్తే అక్కడే రాజీనామా చేస్తా మీడియా సమావేశంలో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు నిజామాబాద్ సిటీ బతుకమ్మ : దండు శేఖర్ పై దాడి వెనుక కాంగ్రెస్ శ్రేణుల హస్తం ఉందని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. నిజామాబాద్ మేయర్ దండు నీతు కిరణ్ భర్త సీనియర్...