కాంగ్రెస్ ప్రజలకు మెరుగైన పాలన అందిస్తుంది
. . . అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి రెండింటిని సమన్వయం చేస్తూ..ప్రజలకు మెరుగైన పాలన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పేర్కొన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ అసెంబ్లీ లో ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా రంజక బడ్జెట్ అని ఆయన...