కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక
బతుకమ్మ, ఆర్మూర్ : నూతనగ్రామపంచాయతీగా ఏర్పటైన పల్లె (హరిపూర్) గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ బాధ్యుడు పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు.గురువారం ఆర్మూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురకంటి చిన్నారెడ్డి ఆధ్వర్యంలో మహిళ కమ్యూనిటీ భవనంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ నూతన అధ్యక్షునిగా లక్కవత్రి రాజేందర్ అలియాస్ రామ్ సన్. ఉపాధ్యక్షునిగా జోరీగె ధర్మయ్య. ప్రధాన కార్యదర్శిగా అది సంతోష్. కోశాధికారిగా కొంపల్లి భూమేష్. ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సూరకంటి చిన్నారెడ్డి మాట్లాడుతూ నూతనంగా ఎన్నుకొబడ్డ...