రైతులను దగా చేసిన కాంగ్రెస్ పార్టీ
సీఎం దిష్టిబొమ్మ ను దహనం చేసిన బీఆర్ఎస్ బతుకమ్మ, మాచారెడ్డి: రైతు భరోసా కింద ఏడాది కి ఎకరాకు 15000 రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పి ఓట్లు వేయించుకుని గద్దెనెక్కిన ఏడాది తర్వాత 12000 ప్రకటించి రైతులను దగా చేసిందని నిరసిస్తూ మాచారెడ్డి ఉమ్మడి మండల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మ ను దగ్ధం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు రైతుల తరపున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాచారెడ్డి మండల బీ ఆర్ ఎస్...