యాదవ కులస్తులను కాంగ్రెస్ పార్టీ అణిచివేస్తుంది
ఈనెల 30న ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజారామ్ యాదవ్ నిజామాబాద్, బతుకమ్మ : గతంలో ఎన్నడు లేని విధంగా కాంగ్రెస్ పార్టీ యాదవ కులస్తులను అణిచివేస్తుందని రాజారాం యాదవ్ ఘాటుగా విమర్శించారు. యాదవులపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్షత చూపుతుందని రాష్ట్ర అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో మంగళవారం యాదవ సంఘం ప్రతినిధులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదవులను, మున్నూరు కాపులను...