రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ
రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి బతుకమ్మ,ముప్కాల్: రైతులకు ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ ఛైర్మన్, రాష్ట్ర కిసాన్ ఖేత్ కాంగ్రెస్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి అన్నారు. ఆదివారం రాష్ట్ర రైతు కార్యాచరణ నాయకులు ప్రభాకర్ తో కలిసి ముప్కాల్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. రాష్ట్రంలో ఎర్రజొన్న, పసుపు సాగు చేసిన రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలోని రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ అండగా...