బాధిత కుటుంబానికి అండగా కాంగ్రెస్ పార్టీ ..
. . . రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండలంలోని ఇందల్వాయి గ్రామానికి చెందిన తుమ్మల రాజయ్య సతీమణి గంగవ్వ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని గురువారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ఫోన్ లో పరామర్శించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు నవీన్ గౌడ్ తో పాటు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా...