బాధితులను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

బియ్యం నగదును వితరణ చేసిన నాయకులు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది   ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ:రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో వారం రోజుల వ్యవధిలో చనిపోయిన కుటుంబాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం పరామర్శించారు.  బోప్పాపూర్ గ్రామపంచాయతీలో వాటర్ మెన్ గా గత 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్న మారుపాక బాల ఎల్లయ్య వారం రోజుల క్రితం గుండెపోటుతో అకాల మరణం చెందారు.మృతుని భార్య లక్ష్మి తండ్రి నరసయ్య తల్లి లక్ష్మి లను నాయకులు ఓదార్చారు. కాంగ్రెస్...