ఆకుల శ్రీకాంత్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన ఆకుల శ్రీకాంత్ గౌడ్ ( 32  )  బ్రతుకు దెరువు  కోసం  ఒమన్ వెళ్లి అనారోగ్యంతో ఈ నెల 20 వ తేదీన   మరణించాడు.ఈ విషయం తెలుసుకున్న బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, ఏఎంసి వైస్  ప్రెసిడెంట్ గుండాడి రాంరెడ్డి,గల్ఫ్ బాధితుల సంఘం మండల అధ్యక్షుడు లాలాబాయి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాల్రెడ్డి మేండే శ్రీనివాస్ యాదవ్,  పందిల్ల సుధాకర్ గౌడ్, సురేందర్ లు  శనివారం వెళ్లి  అతని...