తెగిపోయిన రోడ్డును పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని పదిర - రామలక్ష్మణ పల్లి గ్రామాల మధ్యన తెగిపోయిన రోడ్డు కాజ్  వే ను ఆదివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు.ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎస్ కే సాబేరా బేగం,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య లు మాట్లాడారు. ఎల్లారెడ్డిపేట మండలం నుండి ముస్తాబాద్ మండలానికి నేరుగా ఉన్న ఈ రోడ్డు తెగిపోవడం మూలంగా ప్రజలకు ఇబ్బంది ఏర్పడిందని అన్నారు.సిరిసిల్ల నియోజకవర్గం ...