సీఎం సహాయనిది చెక్కు అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
ఏర్గట్ల, బతుకమ్మ : మండలంలోని బట్టపూర్ గ్రామనికి చెందిన పేద కుటుంబానికి మంజూరైన సీఎం సహాయనిధి చెక్కును స్థానిక కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బాలే శ్రీనివాస్, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం రోజున అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలే శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ కరీం మాట్లాడుతూ బట్టపూర్ గ్రామానికి చెందిన పేద కుటుంబానికి సీఎంఆర్ఎఫ్ ద్వారా లబ్ది చేకూర్చాలని అడిగిన వెంటనే మంజూరు ఇప్పించిన బాల్కొండ కాంగ్రెస్ పార్టీ...