కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి బద్ద వ్యతిరేకం

ఎస్సీ వర్గీకరణను విస్మరిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పతనం ఖాయం ఎంఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఇంజం వెంకటస్వామి మాదిగ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : దేశంలో అత్యధిక ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జనాభా ప్రాతిపదికన అన్ని కులాలకు రిజర్వేషన్లు కల్పించడకుండా సామాజిక న్యాయానికి విరుద్ధంగా వ్యవహరించిందని ఎంఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఇంజం వెంకటస్వామి మాదిగలు అన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ, అన్ని అనుబంధ సంఘాల సమీక్ష సమావేశం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రకవారం ఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా...