కాంగ్రెస్ పార్టీ అంటేనే అభివృద్ధికి పునాది

జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ గెలుపు పట్ల హర్షం వ్యక్తం మున్నూరు కాపు సంఘం గ్రామ అధ్యక్షులు బైరి రవి   ఇందల్వాయి, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రత్యర్థి అభ్యర్థులతో బరిలో నిలిచి భారీ మెజార్టీతో విజయం సాధించడం హర్షించ దగ్గ విషయమని ఇందల్వాయి కాంగ్రెస్ పార్టీ  సీనియర్ నాయకులు, మున్నూరు కాపు సంఘం గ్రామ అధ్యక్షులు బైరి రవి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి...