బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వంద శాతం గెలుపు ఖాయం

  - ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్... రుద్రూర్, బతుకమ్మ: బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ 100 శాతం గెలుపు ఖాయమని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ మాట్లాడుతూ.. సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా గట్టి పోటీ చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 200...