మహిళ రిజర్వేషన్ కు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు
. . . ఆ పేరుతో బీజేపీ చేస్తున్న కుట్రలకు వ్యతిరేకం . . . జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్ కు ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు అని, మహిళా రిజర్వేషన్ పేరుతో బిజెపి చేస్తున్న నియోజకవర్గాల పునర్విభజనకు మాత్రమే వ్యతిరేకమని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి అన్నారు. మహిళ రిజర్వేషన్ పైన బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని వ్యతిరేకిస్తూ...