బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్   హైదరాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాల వారు బీసీ రిజర్వేషన్లు కట్టుబడి ఉన్నారని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో సోమవారం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విస్తృత కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. ‘‘దేశం...