బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్
ఏర్గట్ల, బతుకమ్మ : మండల కేంద్రానికి చెందిన ఇందిరమ్మ కమిటీ సభ్యులు దొబ్బల చిన్న కిషన్, వాళ్ళ నాన్న దొబ్బల లస్మన్న, ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలిసిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆదివారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోళ్ళ శివకుమార్, ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సోమ దేవారెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేండ్ల రాజారెడ్డి, కాంగ్రెస్...