జూబ్లీహిల్స్ ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక‌ ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి  నవీన్ యాదవ్ కు మద్దతుగా ఎర్రగడ్డ డివిజన్ లో  ప్రభుత్వ విప్, వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కె.కె మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు గడప గడప ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా వారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడం జరిగిందన్నారు. నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి...