బోధన్ అభివృద్ధిని అడ్డుకున్న కాంగ్రెస్

. . . మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయం - వేముల ప్రశాంత్ రెడ్డి   బోధన్, బతుకమ్మ :   బోధన్ పట్టణ అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, గతంలో షకీల్ హయాంలో మంజూరైన అభివృద్ధి పనులను కూడా నిలిపివేసి ప్రజలను శిక్షిస్తున్నదని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం బోధన్ పట్టణంలో జరిగిన బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన...