ఎమర్జెన్సీ నిర్వహించి కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది

ఇందిరా గాంధీ ఓ నియంతలా వ్యవహరించారు బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఎమర్జెన్సీ నిర్వహించి కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి అన్నారు. నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  ఎమెర్జెన్సీ టైం చీకటి రోజులు.. ఇందిరా గాంధీ కేవలం ప్రధాని పదవిని కాపాడుకోవడానికి ఎమర్జెన్సీ నిర్వహించారని విమర్శించారు. ఇందిరా గాంధీ ఓ నియంతలా వ్యవహరించారన్నారు. అంబెడ్కర్ రాజ్యాంగాన్నిఇందిరా...