కాంగ్రెస్ ఎంపీ ప్రతాప్ పోస్టు అహింసను ప్రోత్సహిస్తుంది
. ఆయన పోస్టులో తప్పేమీ లేదు.. . గుజరాత్ పోలీసుల పిటిషన్ పై సుప్రీం వ్యాఖ్యలు న్యూఢిల్లీ, బతుకమ్మ: గుజరాత్ కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గర్హిపై ఆ రాష్ర్ట పోలీసులు నమోదు చేసిన కేసుకు సంబంధించి పిటిషన్ ను సుప్రీం కోర్టు సోమవారం విచారించింది. ‘హే ఖూన్ కే ప్యాసే బాత్ సునో..’ అంటూ ప్రతాప్ గర్హి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ నేపథ్యంలో గుజరాత్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఏఎస్...