కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు

  . . .  హైదరాబాద్ – మహబూబ్ నగర్ కి సామా రాంమోహన్ రెడ్డి . . . నల్గొండ - వరంగల్ కు సర్వోత్తం రెడ్డి . . . సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన వారికే ఎమ్మెల్సీ టికెట్ లు   హైదరాబాద్, బతుకమ్మ :   కాంగ్రెస్ పార్టీ తరుపున రాష్ట్రం లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు గా బరిలో నిలిచే ఇద్దరు అభ్యర్థులు ఖరారు అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన లో ఉండగానే ఎఐసీసీ ఇద్దరు...