ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా

బతుకమ్మ, ఏర్గట్ల:ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద విద్య, ఉపాధి లో అలాగే స్థానిక ఎన్నికలలో బీసీ ల కొరకు 42% రిజర్వేషన్ బిల్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టి చట్టం చేసి రాజ్యాంగంలో 9 వ షెడ్యూలులో పెట్టాలని కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నా లో  బాల్కొండ నియోజకవర్గం, టీపీసీసీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్,జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నోల్ల శివకుమార్,జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్ , జిల్లా కాంగ్రెస్ నాయకులు ఘనరాజ్, దయాకర్ గౌడ్,సుమన్ తదితరులు...