జూపల్లి కృష్ణారావును మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు 

జుక్కల్, బతుకమ్మ : ఎమ్మెల్యే ఆదేశానుసారం ధర్మారం టోల్ గేట్ దగ్గర జూపల్లి కృష్ణారావును మర్యాద పూర్వకంగా జుక్కల్ కాంగ్రెస్ నాయకులు కేమ్రాజ్ కలాలి మాజీ సర్పంచ్ రమేష్ దేశాయ్, కౌలాస్ గ్రామ మాజీ సర్పంచ్ హన్మండ్లు, జుక్కల్ మాజీ వైస్ ఎంపీపీ ఉమాకాంత్ దేశాయ్, సతీష్ పటేల్  సోమవారం కలిసారు.