కాంగ్రెస్ సభకు తరలిన నాయకులు

మద్నూర్, బతుకమ్మ: జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మండలానికి చెందిన నాయకులు అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, హైదారాబాద్‌లో శుక్రవారం నిర్వహించబడుతున్న గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడానికి ఎంతో ఉత్సాహంగా, ఏకమై బయలుదేరారు. ఈ ప్రత్యేక కార్యక్రమం "జై బాపు – జై భీమ్ – జై సంవిధాన్" నినాదంతో జరుగుతుంది అని అన్నారు. సభకు ముఖ్య అతిథిగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హాజరుకానున్నారు. ఈ సభకు గ్రామ అధ్యక్షుల సమిష్టిగా పాల్గొనడం ద్వారా పార్టీ...