కొడంగల్ లో ఇచ్చిన నిధుల 25% తెచ్చిన కాంగ్రెస్ నాయకులకు బహిరంగంగా సన్మానం చేస్తా

. . . అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ  నిజమాబాద్ సిటీ బతుకమ్మ.. నియోజకవర్గ అభివృద్ధికి పార్టీలకు అతీతంగా కలిసి పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి నియోజకవర్గనికి పోయిన నిధుల్లో కనీసం 25% తెచ్చే దమ్ము  ఉందా, కాంగ్రెస్ నాయకులు నిజంగా అలా నిధులు తెస్తే  తను స్వయంగా కాంగ్రెస్ పెద్దలను బహిరంగ సభ పెట్టి సన్మానం చేస్తానని  నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ అన్నారు.భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ కార్యాలయంలో...